ట్రైనీ ఇంజనీర్స్ కి 745 ఉద్యోగాలు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ట్రైనీ
ఖాళీలు:745
అర్హత: సంబంధిత బ్రాంచ్లతో బ్యాచిలర్సడి గ్రీ/ఎంటెక్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక: గే ట్-2015 స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో ముందు గేట్కు అప్లై చేయాలి.
గేట్కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: అక్టోబర్ 1, 2014.
వెబ్ సైట్: www.ongcindia.com/


0 comments:
Post a Comment