Deccan Grameena Bank Recruitment 198 Posts దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) మిడిల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, జూనియర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Deccan Grameena Bank Recruitment 198 Posts



దక్కన్ గ్రామీణ బ్యాంక్ (డీజీబీ) మిడిల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, జూనియర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు


1) ఆఫీసర్ (స్కేల్-3): 4
2) జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (స్కేల్-2): 13
3) అగ్రికల్చరల్ ఆఫీసర్: 2
4) ఐటీ ఆఫీసర్: 4
5) లా ఆఫీసర్: 1
6) ట్రెజరీ మేనేజర్: 1
7) మార్కెటింగ్ ఆఫీసర్: 1

అర్హతలు: ఏదైనా డిగ్రీ/ ఎంబీఏ/ అగ్రికల్చర్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఏడాది నుంచి మూడేళ్ల అనుభవం ఉండాలి. ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్‌బీస్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్-2013లో అర్హత సాధించాలి.
8) ఆఫీసర్ (స్కేల్-1): 61
9) ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 111

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీఎస్ కామన్ రిటన్ ఎగ్జామినేషన్ - 2013లో అర్హత సాధించాలి.

వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: ఐబీపీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపికచేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.

రిజిస్ట్రేషన్ ప్రారంభం: సెప్టెంబరు 3.

చివరితేది: సెప్టెంబరు 19. 
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment