సింగరేణిలో కొలువుల జాతర | |
* 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు త్వరలో ప్రకటన హైదరాబాద్: సింగరేణి సంస్థలో కొత్తగా 643 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రకటన విడుదలైంది. మరో 107 ఎగ్జిక్యూటివ్ పోస్టులను త్వరలో ప్రకటించనున్నారు. మొత్తంగా 750 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నట్లు సింగరేణి సంస్థ సెప్టెంబరు 22వ తేదీన ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో కార్మికుల కేడర్వి (నాన్ ఎగ్జిక్యూటివ్) 643, అధికారుల కేడర్వి (ఎగ్జిక్యూటివ్) 107 పోస్టులున్నాయి. |
- Blogger Comment
- Facebook Comment
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment