టాప్ 20లో 3 తెలంగాణ కాలేజీలు!
విద్యారంగంలో రాష్ట్రం వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్…ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుంది. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు… మరెన్నో ఇనిస్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్లు, ఇతర సదుపాయాలు హైదరాబాద్ రెప్యుటేషన్ ని పెంచుతున్నాయి. లేటెస్ట్ సర్వే రిపోర్ట్ కూడా దీనినే స్పష్టం చేసింది.
టాప్20లో 3 తెలంగాణ కాలేజీలు
ఇంజినీరింగ్ విద్యలో… తెలంగాణ దూసుకెళ్తోంది. IIT, IIIT, NIT లాంటి సంస్థలు రాష్ట్ర ఖ్యాతిని దేశానికి చాటుతున్నాయి. అలాగే JNTU, ఉస్మానియా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ రాష్ట్రానికి పేరు తెచ్చి పెడుతున్నాయి. దేశంలోని టాప్ 20 ఇంజినీరింగ్ కాలేజీల లిస్ట్ లో 3 తెలంగాణ కు చెందిన సంస్థలుండడం… ఇంజినీరింగ్ విద్యలో… తెలంగాణ ముందుకెళ్తోందనడానికి ప్రతీకగా చెబుతున్నారు నిపుణులు. సెలక్షన్ ప్రాసెస్, అకాడెమిక్ ఎక్సెలెన్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్, ప్లేస్ మెంట్. ఈ 5 అంశాల ఆధారంగా… సర్వే నిర్వహించారు. 1000 పాయింట్ల ఓవరాల్ స్కోర్ ఉండగా… 921.2 పాయింట్లతో… ఢిల్లీ IIT టాప్ ప్లేస్ లో నిలిచింది. 919.3 స్కోర్ తో బాంబే IIT సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేసింది. 917.5 పాయింట్లతో ఖరగ్ పూర్ IIT థర్డ్ ప్లేస్ ని దక్కించుకుంది.
11 వ స్థానంలో వరంగల్ నిట్
0 comments:
Post a Comment