కాంట్రాక్టుఉద్యోగుల రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్ ఖరారు
..
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు గైడ్‌లైన్స్ ఖరారయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీ
గైడ్‌లైన్స్‌ను ఖరారు చేసింది. జూన్ 2, 2014 వరకు ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణకు అర్హులుగా
కమిటీ పేర్కొంది. రోస్టర్ విధానం ఆధారంగానే ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల్ని
మార్చుతూ ప్రభుత్వం త్వరలో ఒక బిల్లును తేనుంది.

0 comments:
Post a Comment