రాష్ట్రంలో కొత్త జాబ్ ల నియామకానికి సిద్దం…ఆలస్యానికి కేంద్రంమే కారణం: కేటీఆర్
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురు
చూస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సభలో ప్రస్తావించారు. దీనికి
స్పందించిన కేటీఆర్, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే ఆలస్యం జరుగుతుందని
అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేయడం
లేదని… 40 నిమిషాల పనికి నాలుగు నెలలైనా చేయడం లేదని చెప్పారు.
ఉద్యోగుల విభజన జరిగిన వెంటనే ఉద్యోగాల నియామకాలు చేపడుతామని
మంత్రి స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment