Singareni jobs 2014


  1.                    Singareni  jobs 2014 
                                                                    
ఖమ్మంలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు చెందిన సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ కాంట్రాక్ట్ పద్ధతిలో కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జూనియర్ అసిస్టెంట్

అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఐదో జోన్ కేటగిరీ (ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్)కి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27

వెబ్‌సైట్: www.scclmines.com
Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment