ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐఏసీఎల్) 1536 అసిస్టెంట్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులైతే 50 శాతం) లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 18, 2014 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 11, 2014
రాత పరీక్ష తేదీలు: 2015 జనవరి 17, 18, 24
http://www.newindia.co.in/index.aspx
0 comments:
Post a Comment