తెలంగాణ రాష్ట ప్రజలకోసం మరో న్యూస్ ఛానల్ -----సామాన్యుడి ఆరో ప్రాణం

తెలంగాణ రాష్ట ప్రజలకోసం మరో న్యూస్ ఛానల్

మనకోసమే ఇంకో ప్రత్యేక తెలంగాణా చానెల్ "6 TV తెలంగాణా " ఈ శుక్రవారం రాబోతుంది. మన తెలంగాణా చానెల్లయిన V6, T-News, HMTV సరసన చేరి ఆంధ్రోళ్ళ పచ్చ మీడియా మాఫియా నుంచి మెల్ల మెల్లగా విముక్తి కలగబోతుంది. అన్ని కోణాల్లోంచి తెలంగాణా విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది.

6 TV ప్రారంభించి తొలి వసంతం పూర్తి చేసుకున్న వేళ...శుక్రవారం కేవలం తెలంగాణ ప్రజల కోసమే "6 టీవీ తెలంగాణ" ఛానల్ ను ఆ చానల్ సంస్థాపకుడు "యేలేటి సురేష్‌రెడ్డి" ప్రారంభించపోతున్నారు, ఇది తెలంగాణా వార్తలే ప్రసారం చేస్తుంది... ఈ చానెల్ అధిపతి సురేశ్ రెడ్డి ప్రజలకు వినోదాన్ని, సమాజంలో జరుగుతున్న సమాచారాన్ని సకాలంలో అందచేసేందుకు "సామాన్యుడి ఆరో ప్రాణం" అనే స్లోగన్ తో ఈ చానెల్ ను ప్రారంభించారు

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment