కొత్తగా ఫీజులు పెరిగిన ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు

కొత్తగా ఫీజులు పెరిగిన ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. 2014 - 15 విద్యా సంవత్సరం నుంచి రెండు రాష్ట్రాల్లోని 39 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఈ పెంపు అమల్లోకి రానుంది. హైకోర్టు ఆదేశానుసారం ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఫీజులను పెంచింది. ఆయా కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులను అమలుచేయనున్నాయి.
ఫీజు పెరిగిన కాలేజీల వివరాలు (ఫీజు రూపాయల్లో)
కాలేజీప్రస్తుత ఫీజుకొత్త ఫీజు
సీఎంఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ5180057000
మదనపల్లి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్6470079000
సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్3500045000
ఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్6890093600
గురునానక్ ఇన్ స్టిట్యూష న్స్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్3500050000
సిద్దార్థ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ3500052700
శ్రీ వాహిని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ3500045000
శ్రీ విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ ఫర్ఉమెన్5390066100
ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ3790049800
బి.వి.రాజు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ5760069400
ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజ్4520056800
శ్రీ సన్ఫ్లవర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ3500046200
శ్రీనిధి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ7990091000
ఎంఎల్ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ4470053955
మర్రి లక్ష్మణరెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్3500040000
రఘు ఇంజినీరింగ్ కాలేజ్4300050600
గురునానక్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ5330060500
శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ ఫార్మసీ6110068400
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్109300115400
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ4620050900
లింగాయన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్4620050900
కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్3500039700
కేశవ్ మెమోరియల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ5910063600
సీఎంఆర్ కాలేజ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ5480059300
ఎస్ఆర్కే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ3500038200
శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజ్7200074937
లక్కిరెడ్డి బాల్రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్5380056500
జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్6270064900
సాగి రామకృష్ణం రాజు ఇంజినీరింగ్ కాలేజ్6440066400
శ్రీసాయి ఆదిత్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ4470046600
రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ5460056200
అన్నమాచార్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ3500036600
రఘు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ3550036700
గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజ్6070061600
ప్రసాద్ వి పొట్లూరి సిద్దార్థ ఇన్ స్టిట్యూట్ టెక్నాలజీ6600066800
విజ్ఞాన్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ5670057300
వెలగపూడి రామకృష్ణ సిద్దార్థ ఇంజినీరింగ్ కాలేజ్6120061500
అన్నమాచార్య ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్5010050400
శ్రీఇందు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ6100061000

Share on Google Plus

About Unknown

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment