28 May 2014

కరెంట్ అఫైర్స్ 2014

కరెంట్ అఫైర్స్   2014                  


కరెంట్ అఫైర్స్   2014



అన్ని రకాల పోటీ పరీక్షలకు వర్తమానాంశాలు (కరెంట్అఫైర్స్చాలా కీలకమైనవి విషయం పరీక్ష రాసే ప్రతి అభ్యర్థికి తెలుసుకానీ...  అంశాలు పరీక్ష రీత్యా ముఖ్యంఎంత వరకు చదవాలిఎలా సేకరించుకోవాలిఇవన్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్నలే..అనవసరమైనవన్నీ పోగేసి చదువుకోవడం వల్ల విలువైనసమయం వృథా అయిపోతుంది.అందుకే అభ్యర్థుల సౌకర్యార్థం నిపుణులు సిద్ధం చేసినజాతీయఅంతర్జాతీయరాష్ట్ర స్థాయి అంశాలను అందిస్తున్నాంసైన్స్ అండ్ టెక్నాలజీ విశేషాలను కూడాపొందుపరుస్తున్నాంనిర్దిష్ట కాలవ్యవధుల్లో వీటిని అప్‌డేట్ చేస్తాంనెలలవారీగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయివర్తమానాంశాలు అనే కీకారణ్యంలో దారి తప్పకుండా ఇవిఉపయోగపడతాయిసైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను డాక్టర్ బి.నరేశ్మిగతాఅన్ని విభాగాలను సిహెచ్.కృష్ణ ప్రసాద్ అందిస్తున్నారుకాలం వృథా చేసుకోకుండా ఉద్యోగార్థులు వీటిని చదువుకొనిలక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాంవిజయీభవ


 
                        Click here 
 
 

No comments:

Post a Comment