త్వరలో 1,07,774 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ.....?
తెలంగాణ రాష్ట్రంలో 1,07,774 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,23,675 క్యాడర్స్ట్రెంత్ ఉన్నదని, దీనిలో 4,15,931మంది మాత్రమే ఉద్యోగాలలో ఉన్నారని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వివరించారు. ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి60 సంవత్సరాలకు పెంచే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. హామీలకు అనుగుణంగా లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడమే తమ ప్రభుత్వం ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు.
0 comments:
Post a Comment